టెక్నాలజీ అనేది మనిషిలో వి్ఙ్నానం పెంచటం తో పాటు ... కొన్ని సార్లు మన పిల్నల్ని
తప్పు దారి పట్టిస్తుంది . వాళకి అలాంటి పరిస్తితి రాకుండా చిన్నపడి నుంచే కొన్ని
చిన్న చిన్న జాగ్రత్తలు తీస్కొనుట ద్వారా ఇంట్లో పిల్లలకు ఒక మంచి అహ్లాదకరమైన
వాతావరణం కల్గించిన వాళ్ళమవుతాం ....

_దీని కోసం మీరు చేయవల్సిందల్లా మీ బ్రౌసర్ లో eSafely అనే extension వేస్కుంటే చాలు
దీని వల్ల ఎంత ఉపయోగమంటే క్రింది చిత్రం లో మాదిరిగా అన్ని ఉపయోగాలు ఉన్నాయి.

దీని సైజ్ కేవలం 56 కేబి ... కాని దీని పనితనం అమోఘం అని చెప్పవచ్చు ... ఇది మీ
పిల్లల్ని ఫేస్బుక్ నుంచి , యూట్యూబ్ ,వికీపీడియా, సెర్చ్ ఇంజన్ నుంచి అనేక విధాలుగా
మంచి మార్గం లో ఉండే విధం గా దోహదం చేస్తుంది ...
మొదట మీ పిల్లలు ఏదైన తప్పుడు పదాలను సెర్చ్‌లో ఉపయోగిస్తే రిసల్ట్ ఎలా ఉంటుందో
మీరు క్రంది చిత్రం లో విధం గా చూపిస్తంది ...

యూట్యూబ్ లో వీడియోలని ఆటోమేటిక్ చిన్న పిల్లలు చూడకూడని (అశ్లీల కంటెంట్)
వీ్డియోలను బ్లాక్ చేస్తుంది . సేర్చ్ చేస్తే ఎలా వస్తుందో మీరు గమనించవచ్చు ...

ఫేస్బుక్ నుంచి కూడా మీ పిల్నల్ని రక్షిస్తుంది . అది ఎలాగంటే ఆటోమేటిక్ పిల్లలు
చూడకుడని చిత్రాలను బ్లాక్ చేస్తుంది ... ఎవరైనా తప్పుడు పదజాలంతో మీ పిల్లలతో
చాట్ చెస్తే వెంటనే please be polite అనే సందేశాన్ని అవతలి వాళ్ళకి చూపిస్తుంది .

ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి , మీ మితృలకూ షేర్ చేయగలరు