కంప్యూటర్ అన్ని పనులనూ కేవలం మౌస్ తో మాత్రమే వాడే కన్నా కీ బోర్డ్ షార్ట్ కట్స్ ని
కూడా వాడితే మన పనులు సౌకర్యవంతం గా సాగడమే కాకుండా వేగవంతం గా కూడా
సాగుతాయి . మరి ఈ కీ బోర్డ్ హాట్ కీస్ ఉపయోగించండం ఎలా :) ... ఈ చిన్న టెక్నిక్
ఉపయోగించండి ఇది ఎంత ఉపయోగకరమో మీకే అర్ధమవుతుంది .

దీని కోసం ముందుగా మనం http://evolution-technology.freehostia.com
అనే సైట్ లోకి వెళ్ళి " Evokeys " అప్లికేషన్ మన సిస్టం లో ఇంస్టాల్ చేస్కోవాలి .
దీని సహాయం తో మనం ఏ ప్రోగ్రాం అయినా లేదా ఫైల్ / ఫోల్డర్ ఏదైనా సరే అతి సులభం గా
మనం సూచించిన కీ బోర్డ్ హాట్ కీ తో మనం ఎంతో సౌకర్యవంతం గా వాడుకోవచ్చు .
దీనిని ఉపయోగించు విధానం క్రింది స్క్ర్ర్రీన్ షాట్స్ చూడండి మీకింకా స్పష్టత వస్తుంది ...

ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి , మీ మితృలకూ షేర్ చేయగలరు