ఆన్లైన్ లో ఫేస్బుక్ కవర్ ఫొటోల తయారు చేస్కోవడానికి చాలానే సైట్లు ఉన్నాయి.
కానీవీటన్నిటికీ భిన్నం గా మన ఫేస్బుక్ ఫొటోలతో అద్బుతమైన ఆకర్షణీయమై న కవర్
ఫొటోలనుతయారు చేస్కోవడానికి ఈ చిన్న టెక్నిక్ ట్రై చేయండి .

దీనికోసం ముందుగా మనం http://coverbud.com/ అనే సైట్ లోకి ఎంటర్ అవ్వాలి .దీనిలోకి ఎంటర్ అయిన వెంటనే అక్కడ కొన్ని కవర్ ఫొటోలు కనిపిస్తాయి . వాటిని చూడగానే
మనం మన కవర్ ఇలా ఉంటే బాగుండు అని అనుకునేంత అద్భుతం గా ఉంటాయి ....
ఇంకెందుకు ఆలస్యం తర్వాత క్రియేట్ అనే బటన్ కొట్టి రెచ్చిపోండి ఇక ... అందులో ఒక కవర్
ఫొటో అందంగా తయారుచేయడానికి మనకు కావాల్సిన అన్ని టూల్స్ అందులో ఉంటాయి .

ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి , మీ మితృలకూ షేర్ చేయగలరు