మనకు ప్రస్తుతం క్లౌడ్ సరీసెస్ అందుబాటులో ఉన్నాయి . ఉదాహరణకు గూగుల్ డ్రైవ్ , స్కై డైవ్ ఇలా మొ చాలా ఉన్నాయి ... ఇవి మనకు జిబి ల కొద్దీ డేటా
దాచుకోవడానికి ఒక్కొ డ్రైవ్ ఒక్కోలా అవకాశాన్ని కల్పిస్తుంది. వీటిని సులభం గా మేనేజ్
చేస్కోవడానికి మనకు ఎన్నో అప్లికేషన్లు , extensionsఅందుబాటులో ఉన్నాయి ...
కానీ వీటన్నిటినీ కలిపి సులభం గా మేనేజ్ చేస్కోవడాని ఈ
టెక్నిక్ చాలా బాగా ఉపయోగపడుతుంది .
టెక్నిక్ చాలా బాగా ఉపయోగపడుతుంది .
దీని కోసం మనం ముందుగా https://www.multcloud.com/ అనే సైట్ లోకి వెళ్లి జస్ట్
రిజిస్టర్ అయ్యి మన క్లౌడ్ సర్వీస్ ని ఆడ్ చేస్కుంటే చాలు ... ఇలా ఎని సర్వీసులనైనా ఆడ్
చేస్కోవచ్చు .
రిజిస్టర్ అయ్యి మన క్లౌడ్ సర్వీస్ ని ఆడ్ చేస్కుంటే చాలు ... ఇలా ఎని సర్వీసులనైనా ఆడ్
చేస్కోవచ్చు .