కొన్ని సార్లు మనం ఒకే వెబ్సైట్ లో వేర్వేరు లాగిన్ అవ్వవల్సిన అవసరం వస్తుంది .
ఉదాహరణకు మనం ఏ ఫేస్బుక్ లోనో లేక , ఏ జీమెయిల్ లోనో ఒకటి కన్నా ఎక్కువ
అకౌంట్లలో లాగిన్ అవ్వాలనుకుంటే సాధ్యపడదు . ఈ చిన్న టెక్నిక్ తో మీరు ఏ వెబ్స్సైట్
అయినా సరే ఒకే బ్రౌసర్ లో ఉంటునే వేర్వేరు అకౌంట్లలో లాగిన్ అవ్వవచ్చు .

ముందుగా దీనికోసం మీరు మీ క్రోం బ్రౌసర్ లో identity mask అనే extension ని ఆడ్ చేస్కోవాలి . ఆడ్ చేస్కున్న వెంటనే మీకు బ్రౌసర్ లో ఒక ఐకాన్ వచ్చి చేరుతుంది . ఇక
మీదట మీరు ఒక వె్బ్సైట్ లో లాగిన్ అయిన తర్వాత ఇంకో అకౌంట్ లో లాగిన్ అవాలంటే
ఐకాన్ ని క్లిక్ చేస్తే సరిపోతుంది . ఇలా ఎన్ని అకౌంట్లలో అయినా ఒకే సారి లాగిన్ అవ్వవచ్చు.

_ఒక వేళ మీరు firefox వాడుతుంటే multifox add -on ఆడ్ చేస్కోవచ్చు .