ఆన్లైన్ లో చెస్ ఆడటానికి ఒక అద్భుతమైన సైట్. చెస్ ఆడటానికి ఆన్లైన్ లో
ఎన్నో వేదికలు ఉన్నాయి .. కానీ ఈ సైట్ కి అంటూ చాలా ప్రత్యేకతలు ఉన్నాయి
. లైవ్ చెస్ టివి ,ఆల్రెడీ ప్లేయ్డ్ గేంస్.. అన్నిటికి మించి ఇందులో ఆడటానికి ఎటువంటి
రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు.ఇంకా ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. రెగ్యులర్ గా చెస్ ఆడేవాళ్ళకి,
కొత్తగా నేర్చుకునేవాళ్ళకి http://en.lichess.org/ ఈ సైట్ చాలా చక్కగా
ఉపయోగపడు్తుంది.