ఫ్రెండ్స్ ,
మీకు ఒక టిప్ .. మనం సాధారణం గా విండోస్ ఆన్ చేసినప్పటి నుంచి మొట్ట మొదట "MYCOMPUTER " ఓపెన్ చేస్తూ ఉంటాం .మనం సాధారణం గా మూవీస్ , సాంగ్స్ ,
డాక్యుమెంట్స్ , డౌన్లోడ్స్ వగైరా ఓపెన్ చేస్తూ ఉంటాము
. ఇలా మనం రిపీటెడ్ గా ఓపెన్ చేసే ఫైల్స్ అత్యంత సులభం గా డెస్క్టాప్ నుంచే short cut క్రియేట్ చేస్కోవటానికి సింపుల్ గా మనకి కావాల్సిన ఫోల్డర్ ని కాపీ చేసి మనకి కావాల్సిన
చోట ఉదాహరణకు డెస్క్టాప్ మీద కావాలి
అంటే సింపుల్ గా రైట్ క్లిక్ చేసి "paste shortcut" క్లిక్ చేస్తే సరిపోతుంది . దీనితో మనకి కావాల్సిన షార్ట్కట్ రెడీ అయిపోతుంది .
ఇది సాధారణం గా అందరికీ తెలిసిందే కానీ దీనిని చాలా మంది ఉపయోగించకుండా my computer డ్రైవ్స్ ఫోల్డర్స్ ని వెతుకుతూ తంటాలు పడుతూ ఉంటారు . అందుకే దీని ఉపయోగం తెల్పడం జరిగింది .