మీకు ఏదైనా WordPress blog theme నచ్చితే
ఆ theme వివరాలు తెల్సుకోవాలని చాలా మందికి
ఉంటుంది. ఈ చిన్న Technic తో మీకు కావాల్సిన
blog theme మరియు అందులో ఉపయోగించిన
plugins details కూడా తెల్సుకోవచ్చు.
ఆ theme వివరాలు తెల్సుకోవాలని చాలా మందికి
ఉంటుంది. ఈ చిన్న Technic తో మీకు కావాల్సిన
blog theme మరియు అందులో ఉపయోగించిన
plugins details కూడా తెల్సుకోవచ్చు.
WordPress blog theme మరియు అందులో ఉపయోగించిన plugins details తెల్సుకోవడానికి ఈ క్రింది
sites చాలా చక్కగా ఉపయోగపడుతాయి. మీరు చేయవల్సిందల్లా ఆ sites లో మీకు కావాల్సిన blog url
enter చేస్తే సరిపోతుంది.
sites చాలా చక్కగా ఉపయోగపడుతాయి. మీరు చేయవల్సిందల్లా ఆ sites లో మీకు కావాల్సిన blog url
enter చేస్తే సరిపోతుంది.
ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి, మీ మితృలకూ షేర్ చేయగలరు