ఈ రోజుల్లో చిన్నారులకు చిన్నతనం నుంచే computers ,tablet pc's అందుబాటులో ఉంటున్నాయి. వాళకి అపుడపుడు
కొన్ని వాళ్ళకి ఉపయోగపడే websites ని పరిచయం చేస్తే
వాళ్ళలో సృజనాత్మకతను పెంచుతూ సరైన దారిలో
పెట్టినవాళ్ళమవుతాం.

దీనికోసం మనకు http://mocomi.com/ అనే website చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో
quiz,videos,stories ,learning, drawng articles ఇలా ఎన్నో రకాలుగా చిన్నారులకు
ఉపయోగపడేవిధం గా ఉంటుంది. ఈ క్రింది screenshots ఇది ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది.

ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి మీ మితృలకూ షేర్ చేయగలరు