మనం రోజూ రక రకాల websites ని సందర్సిచేటపుడు అవి రక రకాల co lours , images తో మనకు
కనిపిస్తుంటాయి ... కొన్ని సార్లు వాటితో మనకు ఎటువంటి అవసరం లేకపోయినా అవి ఉండుట వల్ల మన
ఏకాగ్రతను కోల్పోయేలా దృష్టి మరలిస్తుంటాయి . అలా కాకుండా వార్తా పత్రికలు లాంటివి చదివేటపుడు
ఇలా plain text mood లో చదువుట వలన మన చక్కని అనుభూతితోపాటు విషయం పట్ల పరిగ్నానం
కూడా పెరుగుతుంది .

దీని కోసం మనం చేయవల్సిందల్లా మన chrome browser లో Text Mode అనే extension ని
మన browser లో వేస్కోవాలి . అపుడు browser లో Icon వచ్చి చేరుతుంది . దానిని ఒక్క సారి
క్లిక్ చేస్తే చాలు . తిరిగి మల్లీ మామూలు గా ఓపెన్ అవ్వాలన్నా దానినే క్లిక్ చేస్తే చాలు . మరి కొంత
విశదం గా క్రింది స్క్ర్రీన్షాట్స్ ని చూడగలరు .

ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి , మీ మితృలకూ షేర్ చేయగలరు