ఏదైనా అవసరార్ధం ఈ website ఎపుడు create చేశారో
తెలిస్తే బగుండు అని మనలో చాలామంది అనుకుంటారు.
దీని కోసం ఈ చిన్న Technic పాటించండి మీకు
కావాల్సిన సమాచారం అతి సులభం గా లభిస్తుంది .

దీని కోసం ముందుగా మీరు http://whois.domaintools.com/ అనే site లోకి వెళ్ళి మనకు కావాల్సిన
site url ని ఇస్తే సరిపోతుంది . అందులో registration అనే విభాగాన్ని క్లిక్ చేస్తే చాలు మీకు కావాల్సిన
సమాచారం లభిస్తుంది ..... ఉదాహరణకు Facebook ని ఎప్పుడు register చేసారో మీరి ఈ క్రింద
screenshots గమనించవచ్చు ...