సాధారణం గా మనం shorturl ని create చేయాలంటే goo.gl
లేదా bitly వంటి సైట్లలో మనకు కాలావాల్సిన లింకులను కాపీ
పేస్ట్ చేస్తూ ఉంటాం ఈ తతంగం అంతా ఏమీ లేకుండా మీరు ఏ పేజ్
లో ఉన్నా ఒక్క క్లిక్ తో మీకు కావాల్సిన url ని short చేయడమే
కాకుండా కాపీ కూడా చేసి పెట్టే టెక్నిక్ ని పోస్ట్ లో చూడచ్చు.

దీని కోసం మీరు చేయవల్సిందల్లా చక్కగా తెలుగులో చూపించబడిన ఈ వీడియోని చూడగలరు.