school / college time tables ని create
చేయాలంటే పెద్ద తలనొప్పితో కూడిన వ్యవహారం .
ఈ చిన్న Technic తో అతి సులభం గా create
చేయచ్చు ...
చేయాలంటే పెద్ద తలనొప్పితో కూడిన వ్యవహారం .
ఈ చిన్న Technic తో అతి సులభం గా create
చేయచ్చు ...
దీనికోసం మనకు http://www.timetableweb.com/ అనే సైట్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది .
ఇందులో మనం register చేస్కొని ... వివరాలను అందిస్తే చాలు అంటే teachers ,subjects ... etc
automatic అదే అతి సులభం గా generate చేసి పెడుతుంది. మరింత వివరంగా అర్ధమవుటకు ఈ క్రింది
screenshots చూడగలరు .
ఇందులో మనం register చేస్కొని ... వివరాలను అందిస్తే చాలు అంటే teachers ,subjects ... etc
automatic అదే అతి సులభం గా generate చేసి పెడుతుంది. మరింత వివరంగా అర్ధమవుటకు ఈ క్రింది
screenshots చూడగలరు .
ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి , మీ మితృలకూ షేర్ చేయగలరు