మామూలుగా మనం ఎక్కడైనా ఫొటో దిగినపుడు మన యొక్క
photo background నచ్చకపోతే photoshop వంటి
శక్తివంతమైన application వాడాల్సి వస్తుంది. అందరికీ దీని
మీద అంత పరిగ్నానం కూడా ఉండదు. ఈ నేపధ్యం లో ఎటువంటి
application ఉపయోగించకుండా online అతి సులభం గా
కావాల్సిన photo back ground తొలగించుకొని మన
అభిరుచికి తగ్గ background అతి సులభం గా ఎలా set
చేస్కోవచ్చో ఈ post లో చూద్దాం.

దీని కోసం మనకు https://www.bonanza.com/background_burner అనే site చాలా చక్కగా
ఉపయోగపడుతుంది. ఈ సైట్ లోకి enter అయిన వెంటనే మనకు కావాల్సిన photo ని drag చేస్తే చాలు.

మనకు కావాల్సిన photo drag చేసిన తర్వాత క్రింది చిత్రం లోని విధం గా కొద్ది సెకన్లు ప్రాసెస్ జరిగుతుంది.
తర్వాత బ్యాక్గ్రౌండ్ తొలగించబడిన కొన్ని చిత్రాలను క్రింది విధం గా చూపిస్తుంది.
ఇలా వచ్చిన జాబితాలో మీకు satisfaction గా ఉన్న photo ని select చేస్కుంటే సరిపోతుంది. అలాగే మీరు
కొత్త background ని పెట్టుకోవాలన్నా అక్కడే option చూపిస్తుంది.

ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి మీ మితృలకూ షేర్ చేయగలరు