సాధారణం గా internet వాడేటపుడు మన నెట్ స్పీడ్
ఎలా ఉందో చెక్ చేస్కోవాలంటే ఏదో ఒక website లోకి
వెళ్ళి check చేస్తూ ఉంటారు . ఇలా కాకుండా ఈ చిన్న
ఏర్పాటు చేస్కుంటే మన నెట్ స్పీడ్ ఎప్పటికప్పుడు
task bar పై కనపడటమే కాకుండా మన ఎంత నెట్
వాడుతున్నామో ఎప్పుడు కావాలంటే అపుడు
తెల్సుకునే అవకాశం కూడా ఉంది .

దీనికోసం internet లో చాలానే programmes అందుబాటులో ఉన్నాయి . వాటిలో ఒకటి
Net speed monitor ఒకటి ఇది ఎప్పటికప్పుడు Taskbar పైనే మన మన net speed and data usage
ని తెల్సుకునే అవకాశం ఉంది ... మరిన్ని ఫీచర్స్ అర్దమవుటకు క్రింది screenshots చూడగలరు .

ఈ పోస్ట్ మీకు ్నచ్చితే మీ కామెంట్ తెలిపి , మీ మితృలకూ షేర్ చేయగలరు