కొన్ని సందర్బాలలో మనకు ఏదైనా mobile no
& ఆ number ఎవరి పేరు మీద ఉందో తెల్సుకోవాలని
చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .
అలాంటి అత్యవసర పరిస్తితుల్లో ఈ పోస్ట్ మీకు
చాలా సహాయపడుతుంది . దీనికోసం online లో ఎన్నో సర్వీసులతో పాటు applications కూడా
అందుబాటులో ఉన్నాయి .

మనం కోరిన mobile no trace చేయడానికి http://tracker.mobileringtonesstore.com/ అనే సైట్
ఉపయోగపడుతుంది. ఇందులో మనకు కావాల్సిన number ఇచ్చి search కొట్టగానే ఆ number service
provider , network technology , map longitude & latitude లతో సహా మనకు
వివరాలను అందిస్తుంది .

అలాగే మనం కోరిన mobile no ఎవరి పేరు మీద ఉందో తెల్సుకోవడానికి ఈ సైట్ లోకి మీ Facebook
ద్వారా log in అవ్వండి . ఆ సైట్ http://www.truecaller.com/ ... ఇందులో మనకు కావాల్సిన
number ఇచ్చి enter కొట్టగానే అది ఎవరి పేరు మీద ఉందో చూపిస్తుంది .

for desktop software
mobile no locator & tracer http://goo.gl/xP4Clw
అలాగే way2sms సర్వీస్ కూడా కేవలం sms లు పంపొఇంచుకోవడానికే కాకుండా mobile location ని
గుర్తీంచవచ్చు, దానికోసం ప్లీస్ క్లిక్ http://goo.gl/hSm0u
ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి, మీ మితృలకూ షేర్ చేయగలరు