ఏదైనా అవసరార్ధమో లేక మీరు లేనపుడు మీ computer వాడకం
ఎలా ఉంటుందో తెల్సుకోవడానికి ఈ చిన్న application మనకు
చాలా చక్కగా ఉపయోగపడుతుంది.

ఈ చిన్న application తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే ఇది మన internet usage ఎలా ఉంటుందో
తెలుపడమే కాక రోజూ వారీ మన mouse clicks మరియు మనం keyboard ద్వారా type చేసే key
strokes ని మరియు మనం వాడే applications వివరాలను కూడా అందిస్తుంది . దీని కోసం మీరు
చేయవల్సిందల్లా what pulse అనే application మీ system లో install చేస్కోవాలి. మరింత వివరం గా అర్ధమవుటకు ఈ క్రింది screen shots చూడగలరు.

ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి మీ మితృలకూ షేర్ చేయగలరు