అవసరార్ధం ఏదైనా webpage open చేసినపుడు దాని url copy
చేయవల్సి వస్తే ఆ page url తో పాటు దాని tittle కూడా ఒక్క
click తో automatic గా copy అవ్వడానికి ఈ post
ఉపయోగపడుతుంది . ఇందులో ఉండే మరికొన్ని సౌలభ్యతలు
ఈ post లో చూడవచ్చు.

దీని కోసం మీరు చేయవల్సిందల్లా TabInfoCopy అనే extension మీ chrome browser లో add
చేస్కోవాలి. తర్వాత దానిని restart చేయాలి. అపుడు browser లో ఒక icon url పక్కనే వచ్చి చేరుతుంది.
అంతే మీరు దానిని ఒక్క click చేస్తే చాలు ఆ page url తో పాటు tittle కూడా automatic copy అవుతుంది.
మీరు ఇక దానిని ఎక్కడ paste చేసినా ఆ link తో పాటు tittle కూడా automatic గా copy అవుతుంది.
అదే ఆ icon 2 times click చేస్తే ఆ window లో tabs links అన్నీ tittles తో copy అవుతాయి.
3 times click చేస్తే ఆ sessions లో ఉన్న links అన్నీ tittles తో copy చేయబడుతాయి

ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి మీ మితృలకూ షేర్ చేయగలరు