పిల్లల చేతికి computer ఇచ్చేటపుడు direct గారోజూ వాడే chrome, Firefox ... etc వంటి Browsers అందించటం correct కాదు. ప్రస్తుతంinternet లో చిన్న పిల్లల కోసం ప్రత్యేకించి రూపొందించిన browsers అనేకం ఉన్నాయి. వాటిలో కొన్ని ఈ పోస్ట్ లో చూడవచ్చు. వీటిని అందించటం వల్ల వాళ్ళకి ఉత్సాహం తో పాటు safe & security తో వాళ్ళకి మంచి learning ఉండే విధం గా రూపొందించబడ్డాయి. |
ఈ క్రింది browsers లో మీకు నచ్చిన వాటిని download చేస్కోవచ్చు. ఒక్కో browser ఒక్కో ప్రత్యేకతను
కల్గి ఉంటుంది.
కల్గి ఉంటుంది.
ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి మీ మితృలకూ షేర్ చేయగలరు