సాధారణం గా బ్లాగులో చేసే post లకు visitors మామూలుగా comment
type చేస్తూ ఉంటారు. అలాగే ఈ చిన్న plugin బ్లాగులో అమర్చుకుంటే
visitors voice message ఇవ్వడానికి ఎంతో్ సౌకర్యవంతం గా ఉంటుంది.
దీనిని అమర్చుకోవడం కూడా చాలా సులభం.

visitor ఇలా voice message ఇవ్వడం ద్వారా బ్లాగర్ కి మరింత సంతోషం గా ఉండటం తో పాటు మరిన్ని
కొత్త posts చేయడానికి మరింత ఉత్సాహం చూపుతారు. దీనికోసం మీరు చేయవల్సిందల్లా మీరు ఈ site
http://www.speakpipe.com/ అనే సైట్ లో register అయ్యి అక్కడ చూపిన instructions ప్రకారం
blog లో plugin ని install చేస్కోవడమే. ఇందులో నెలకు 20 సందేశాలు visitors ఇచ్చే అవకాశం ఉంది.
మరిన్ని కావాలి అంటే కొంత మొత్తం చెల్లించవల్సి ఉంటుంది. కొత్తగా బ్లాగు ప్రారంబించిన వాళ్ళకి ఇది మరింత
ఉపయుక్తం గా ఉంటుంది. ఇది ఎలా ఉంటుందో ఈ బ్లాగులో కుడివైపు " send voice message " ని
చూడగలరు.

ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి మీ మితృలకూ షేర్ చేయగలరు