మీ blog/site లో visitors సౌకర్యార్ధం అనగా వ్యాపార
నిమిత్తమో లేక visitors సందేహాలు నివృత్తి
చేయడానికో మీ బ్లాగులో మంచి chat widget ఉంటే
ఎంతో సౌకర్యవంతం గా ఉంటుంది . అందుకు ఈ పోస్ట్
చాలా చక్కగా ఉపయోగపడుతుంది .

దీనికోసం ముందుగా మీరు https://www.purechat.com/ అనే site లో register అయ్యి అందులో వచ్చే
html code ని మీకు కావాల్సిన పేజ్ అమర్చుకుంటే సరిపోతుంది . ఈ widget ని మీకు నచ్చినట్లుగా అమర్చుకునే సౌకర్యం ఉంది . అంతేకాదు పేజ్ లో మీకు ఏ corner లో కావాలి అంటే ఆ corner లో అమర్చుకోవచ్చు. ఇది ఎలా పని చేస్తుందో ఈ క్రింది video కూడా చూడగలరు .

ఈ post మీకు నచితే మీ comment తెలిపి,మీ మితృలకూ share చేయగలరు