visitor ల సౌకర్యార్ధం blog or website నిర్వహించేవాళ్ళు
అపుడప్పుడు రక రకాల భారీ మార్పులను చేస్తూ వాటి themes
మారుస్తూ ఉంటారు . ఎపుడైనా వాటి old look ఎలా ఉండేదో
తెల్సుకోవడం ఎలాగో ఈ పోస్ట్ లో చూద్దాం .

దీని కోసం మనకు http://archive.org/web/ అనే సైట్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో ఒక్క సారి మన blog/website url enter చేసి save చేస్తే చాలు ... ఇక అందులో ప్రతీ పేజ్ ని ఒక snapshot
తీసి ఆ సైట్ సేవ్ చేస్కుంటుంది . ఇక అప్పటి నుంచి మీరు ఏ భారీ మార్పులు చేసింది అది తారీఖుల వారీగా
సేవ్ చేస్కుంటుంది . అంతే కాదు దీని వల్ల మనకు ఉండే ప్రధానమైన ఉపయోగం suspend లో ఉన్న
సైట్ ని కూడా చక్కగా చూపిస్తుంది . తద్వారా ఏదైనా ముఖ్యమైన సమాచారం ఆ సైట్ లో ఉంటే మనకు
కావాల్సిన సమాచారాన్ని సులభం గా పొందవచ్చు . ఇపుడు మీరు చూస్తున్న బ్లాగు old look ఎలా ఉండేదో
ఈ క్రింది చిత్రం లో చూడవచ్చు .

ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి మీ మితృలకూ షేర్ చేయగలరు