మీ blog/website నందు ఏదైనా పేజ్ లో Recent posts చూపించబడేలా
చేయుట వలన visitors కొత్తగా చేరిన post లను సులభం గా గుర్తించగలిగేలా
చేయవచ్చు . దీని setup కూడా చాలా సులభం.
చేయుట వలన visitors కొత్తగా చేరిన post లను సులభం గా గుర్తించగలిగేలా
చేయవచ్చు . దీని setup కూడా చాలా సులభం.
దీనికోసం మీరు చేయవల్సిందల్లా http://feed.mikle.com/ అనే site లో మీ blog RSS url ఇచ్చి
అక్కడ ఉన్న code ని మీకు మీ బ్లాగు లో కావాల్సిన చోట paste చేస్తే సరిపోతుంది . దీని customization
మీకు నచ్చిన విధం గా మార్చుకునే అవకాశం ఉంది . అంటే width,height,colurr ... etc .. అక్కడే preview
కూడా చూస్కునే అవకాశం ఉంది.

అలాగే feeds ని scroll అయ్యే విధం గా కూడా చేయవచ్చు. దీని కోసం క్రింది image ని చూడగలరు.
ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి , మీ మితృలకూ షేర్ చేయగలరు