BSNL వారు మన ల్యాండ్ లైన్ బిల్స్ గత ఆరు నెలల కాల్ డిటైల్స్ పొందే అవకాశాన్నికల్పిస్తున్నారు ... కేవలం కాల్ డిటైల్స్ మాత్రమే కాకుండా మనకి ప్రాబ్లం వస్తే కంప్లైంట్
ఇవ్వడానికి మరియు దాని స్థితిని తెల్సుకోవడానికి .. ఇంకా కొత్త సర్వీసులు కావాలి అన్నా
బ్రాడ్ బ్యాండ్ బిల్ యూసేజ్ గురించి మొ ఇలా ఒక BSNL ల్యాండ్‌లైన్ మరియు
బ్రాడ్‌బ్యాండ్ బ్యాండ్ గురించి అన్ని సర్వీసులకు ఆఫీసులకి వెళ్ళవల్సి అవసరం లేకుండా
సులభం గా ఆన్లైన్ లోనే పరీష్కరించుకోవచ్చు ... ఇందుకోసం మీరు ఈ లింక్ లో
sign up అవ్వండి . www.selfcare.sdc.bsnl.co.in

మన BSNL bills జనరల్ గా పోస్ట్ లో వస్తాయ్ ... అలాగే మన ముబైల్ కి రావడం కోసం చిన్న టెక్నిక్ .... ముందుగా ఈ లింక్ ని క్లిక్ చేసి http://www.flash.bsnl.co.on
ఇందులో మన ల్యాండ్ నంబర్ , అకౌంట్ నంబర్ ( మన బిల్ మీద ఉంటుంది ) , మన
ముబైల్ మరియు ఈమెయిల్ ని ఎంటర్ చేసి రిజిస్టర్ చేస్తే సరిపోతుంది .