నమ్మలేక పోతున్నారా నిజమండీ ... మనకు shareware applications ని
ఉచితంగా అందించటానికి మనకు కొన్ని సర్వీసులు అందుబాటులో ఉన్నాయి .
ఇవి ప్రతి రోజూ కొన్ని software's ని మనకు ఉచితంగా అందిస్తాయి . వాటి వివరాల
కొరకు ఈ పోస్ట్ మీకు ఉపయోగపడుతుంది.

shareware application s ని పూర్తి ఉచితంగా పొందటానికి తెలుగులో వివరించిన ఈ వీడియోని చూడగలరు.
దీని మీద మీకు ఏ సందేహం ఉన్నా మీ కామెంట్ తెలుపగలరు. తప్పకుండా రిప్లై ఇచ్చెదను.ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి మీ మితృలకూ షేర్ చేయగలరు.