ఏదైనా ఒక software ని portable గా create చేయడం
ద్వారాఎటువంటి installation చేయవల్సిన అవసరం లేకుండానే
ఆ application ని మనం ఎప్పుడైనా ఎక్కడైనా వాడుకోవచ్చు.
తద్వారా మన system space తగ్గించుకోవచ్చు . దానిని మన
pen drive లో వేస్కుని ఎక్కడైనా వాడుకోవచ్చు.

ఇలా ఏ application ని అయినా portable గా create చేయడానికి " cameyo " అనే software చాలా
చక్కగా ఉపయోగపడుతుంది. దీనిని మనం download చేస్కున్న తర్వాత దానిని double click చేయగానే క్రింది చిత్రం లో విధం గా ఒక window open అవుతుంది.

ఇక్కడ " capture installation " select చేసి ఓకే చేయాలి .
ఇలా మన system snapshot తీయబడుతుంది . ఇది దాదాపు 3 నిమిషాల సమయం పడుతుంది .
తర్వాత ఇలా సందేశం వచ్చినపుడు మనకు కావల్సిన application install చేస్కుని ఇక్కడ "install done" అని కొట్టిన తర్వాత వచ్చే విండో లో edit package అని కొట్టి మనకు కావాల్సిన చోట
సేవ్ చేస్కుంటే మనకు కావాల్సిన portable application ready అవుతుంది .

ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి మీ మితృలకూ షేర్ చేయగలరు