మీ pen drive లో virus లు మీకు చిరాకుని కలిగిస్తున్నాయా ? ఈ చిన్న టెక్నిక్ పాటించటం ద్వారా మన అసలు virus రాకుండా
జాగ్రత్త పడవచ్చు.దీనికోసం మీకు ఈ పోస్ట్ చాలా చక్కగా
ఉపయోగపడుతుంది.
జాగ్రత్త పడవచ్చు.దీనికోసం మీకు ఈ పోస్ట్ చాలా చక్కగా
ఉపయోగపడుతుంది.
దీని కోసం మీరు చేయవల్సిందల్లా USB WRITE PROTECTOR అనే అతి చిన్న portable application
ని download చేస్కుని pen drive లో copy చేస్కోవాలి. దానిని క్రింది చిత్రం లో విధం గా open చేయాలి.
దీని కొరకు ప్లీస్ క్లిక్ Below
ని download చేస్కుని pen drive లో copy చేస్కోవాలి. దానిని క్రింది చిత్రం లో విధం గా open చేయాలి.
దీని కొరకు ప్లీస్ క్లిక్ Below
అపుడు క్రింది చిత్రం లో విధం గా USB WRITE PROTECTION ON/OFF అని కనిపిస్తుంది . ఇక దానిని
ON లో ఉంచుకుని pen drive ని Re connect చేస్తే ఇక అప్పటి నుంచి virus కాదు కదా ఏ file కూడా
కాపీ అవదు. మళ్ళీ ఏమైనా అవసరార్దం కాపీ చేయాలి అనుకుంటే OFF లో ఉంచుకుని reconnect చేయాలి.
ON లో ఉంచుకుని pen drive ని Re connect చేస్తే ఇక అప్పటి నుంచి virus కాదు కదా ఏ file కూడా
కాపీ అవదు. మళ్ళీ ఏమైనా అవసరార్దం కాపీ చేయాలి అనుకుంటే OFF లో ఉంచుకుని reconnect చేయాలి.
ఈ post మీకు నచ్చితె మీ comment తెలిపి మీ మితృలకూ share చేయగలరు