ఒక కంప్యూటర్ యూసర్ నిత్యం ఏదో ఒక సైట్ ని సందర్సిస్తూ ఉంటారు . ఆ సైట్ url's ని ఏదో ఒక సందర్భం లో మన అవసరార్ధం మన సిస్టం లో సేవ్ చేస్కోవడం కానీ లేదా
మన మితృలతో షేర్ చేస్కోవడం కాని జరుగుతూ ఉంటుంది . అలాంటపుడు url చిన్నదిగా
చేసి ఉంచుకోవడానికి మనకు ఆన్లైన్ లో చాలా మార్గాలున్నాయి .

short url క్రియేట్ చేయడానికి మనకు చాలా సైట్లు అందుబాటులో ఉన్నాయి . వీటిలో కొన్ని మీకు నచ్చిన దాన్ని ఎంచ్కుకొని మీ కావాల్సిన లింక్ ని కాపీ పేస్ట్ చేస్తే మీకు షార్ట్ url ని
క్రియేట్ చేసి పెడుతుంది .
http://goo.gl/
https://bitly.com/
http://mcaf.ee/
http://durl.me/
http://is.gd/
http://chilp.it/
ఇలా మనం ప్రతి లింక్ ని కాపీ పేస్ట్ చేయడం చిరాకు అనిపించే వాళ్ళకు మనకు బ్రౌసర్ లో
కూడా కొన్ని extensions లభిస్తున్నాయి అందులో ఒకటి .... ముందుగా మీరు క్రోం బ్రౌసర్ లో
ఈ http://goo.gl/Ya1kC extension ఆడ్ చేస్కోండి తర్వాత మీకు బ్రౌసర్ లో ఒక ఐకాన్
వస్తుంది . దానిని ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు షార్ట్ url వస్తుంది . కాపీ ఆప్షన్ కూడా అక్కడే
ఉంటుంది .